హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

JGL: కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సురకంటి తిరుపతి రెడ్డి తండ్రి మృతిచెందడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.