BHNG: అమెరికాలోని డల్లాస్‌లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భారత్ సాంకేతికత, ఆర్థిక స్థిరత్వం, ఆవిష్కరణల్లో ప్రపంచ శక్తిగా ఎదుగుతోందన్నారు. భారత ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ప్రవాస భారతీయుల సేవలను అభినందించారు.
తెలంగాణ
డల్లాస్‌లో భారతీయ అమెరికన్‌లతో భువనగిరి ఎంపీ


