WGL: బోనాల పండుగ కోసం స్వగ్రామం రాయపర్తి మండలం సన్నూరుకు వస్తున్న కుటుంబాన్ని శనివారం ఘట్కేసర్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో డిగ్రీ విద్యార్థిని శ్రావణి (17) అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులు సురేశ్, ఉమకు తీవ్రగాయాలయ్యాయి. ఎప్పుడూ బస్సులో వచ్చే కుటుంబం ఈసారి కొత్త బైక్‌పై బయలుదేరగా ప్రమాదం జరగడంతో సన్నూరులో విషాదం నెలకొంది.
తెలంగాణ
బోనాల పండుగకు వస్తూ.. యువతి దుర్మరణం


