JGL: సారంగాపూర్ మండలం రేచపల్లి సర్పంచ్ బాస మహేష్‌పై గొడ్డలితో దాడికి యత్నించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ సమయంలో ఆస్తి పంపకాల విషయమై మహేష్ తమ్ముడు నాగేందర్ గొడ్డలితో దాడికి యత్నించగా, మహేష్ భుజానికి గాయమైంది. ఫిర్యాదుల మేరకు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు.
తెలంగాణ
సర్పంచ్‌పై గొడ్డలితో దాడికి యత్నం


