హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

KNR: మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టి సారించారు. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అలుగునూరులో గ్రంథాలయం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం 7వ డివిజన్ సదాశివపల్లి చౌరస్తా, మానకొండూర్‌లో చేపట్టాల్సిన డ్రైనేజీ పనులను మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి పరిశీలించారు.