SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి మండలంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.525 TMCల నీటి నిల్వ ఉంది. ఇవాళ ఉదయం 6 గంటలకు నీటిమట్టం 389.01 మీటర్లుగా నమోదైంది. 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 1.525 టీఎంసీల నీరు ఉంది. 56 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్యాకేజ్-11, సర్‌ప్లస్ వియర్, మెయిన్ కెనాల్ ద్వారా నీటి విడుదల చేయలేదు, పంప్‌హౌస్‌లో పంపులు నడవడం లేదు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.525 TMCల నీటి నిల్వ


