KMM: బాలాజీనగర్‌లో 22 ఏళ్ల యువకుడు కార్తీక్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పటేల్ స్టేడియం సమీపంలో జ్యూస్ పాయింట్‌లో పనిచేస్తున్న అతడు ఓ మహిళతో 5 నెలలుగా సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల వారి మధ్య విభేదాలతో ఆమె పిల్లలతో వెళ్లిపోయింది. ఈ క్రమంలో కార్తీక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదిలో మహిళ పేరు పలుమార్లు రాసిన పుస్తకం లభించినట్లు సమాచారం.
తెలంగాణ
ఉరేసుకుని యువకుడు మృతి


