WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డు తాళ్లకుంట తండాలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతోంది. ఆదివారం పైప్‌లైన్ పగిలిపోవడంతో పెద్దఎత్తున నీరు రోడ్డుపైకి చేరి వృథా అవుతోందని తండావాసులు తెలిపారు. పైప్‌లైన్ లీకేజీని వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని తండావాసులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి.. నీరు వృథా


