హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ నియంత్రికలో రాగితీగ చోరీ

JN: చిల్పూర్ మండలం వంగాలపల్లి శివారులో విద్యుత్‌ నియంత్రిక నుంచి రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాగితీగను చోరీ చేశారు. భూక్య గోపి, అరూరి వెంకటస్వామి రైతుల పొలాల మధ్య 15 మంది రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నియంత్రికలో గతంలోనూ పలుమార్లు రాగితీగ చోరీ జరిగినట్లు రైతులు తెలిపారు. బాధితులు, విద్యుత్‌ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.