హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగారంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

NGKL: అచ్చంపేట(M) సింగారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఘనంగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ గొప్ప మేధావి అని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని కొనియాడారు.