MDK: అల్లాదుర్గం(M) గొల్లకుంట తండా ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో గత కొద్దికాలంగా కంకర, డస్ట్ పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆడుకునే స్థలంలో కంకర ఉండటంతో పిల్లలకు దెబ్బలు తగులుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కంకరను తొలగించి మైదానాన్ని శుభ్రం చేయించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఆటస్థలంలో కంకర.. పిల్లలకు ప్రమాదం


