SRPT: సూర్యాపేట నుంచి అర్వపల్లి, తిరుమల గిరి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే 8 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. సూర్యాపేట-తిరుమలగిరి రూట్‌లో హైదరాబాద్‌కు సూర్యాపేట డిపో నుంచి ఏడాదిగా 8 ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నారు. ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో నిలిపివేసినట్లు సూర్యాపేట ఆర్టీసీ డీఎం సునీత శనివారం తెలిపారు.
తెలంగాణ
ఆ రూట్‌లో ఎలక్ట్రిక్ బస్సులు నిలిపివేత


