NZB: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కోటగిరి మండలం ఎల్గొండలో ప్లాస్టిక్ గ్లాసులు, వాడకంపై పూర్తిగా నిషేధం విధించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఎతొండ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామ హోటళ్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శేఖర్ సూర్యకాంత్ వారి తరఫున గ్లాసు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఆ ఊరిలో ప్లాస్టిక్ గ్లాసులు బంద్


