ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో THDC సొరంగం వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోరంగంలో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తూ మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. ప్రమాదస్థలం వద్ద ఇంకా రెస్క్యూ బృందాలు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
వార్తలు
8కి చేరిన మృతుల సంఖ్య


