MBNR: పట్టణంలో చికెన్ ధరలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. శ్రావణమాసం సందర్భంగా చికెన్ ధరలు నేల చూపులు చూస్తున్నాయి. చికెన్ ధరలు ఆమాంతంగా 170/- రూపాయలకు పడిపోవడంతో చికెన్ దుకాణాల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మాసమంతా కూడా పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని తెలియజేశారు.
తెలంగాణ
శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు


