MDK: చేవెళ్ల రైతువేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఏవో రాజేష్ మాట్లాడుతూ... ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరికి బదులుగా, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి రైతులు లాభాలు పొందాలని సూచించారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ సాగుపై రైతులకు అవగాహన


