హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనదుర్గాభవానీ దేవి ప్రత్యేక పూజలు

MDK: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో ఆదివారం వనదుర్గాభవానీ అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిపారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా తీవ్ర రద్దీ నెలకొంది.