NLG: కట్టంగూరు మండలం చెరువు అన్నారానికి చెందిన భూపతి స్వాతి అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె జ్ఞాపకార్థం ఆమె స్నేహితులు తాము చదువుకున్న అదే గ్రామ ZPHSలో కళా ప్రాంగణం నిర్మించారు. ఇందుకు అయిన సుమారు రూ. లక్షను 2012-13 (10వ తరగతి)కి చెందిన ఆమె స్నేహితులు విరాళాల రూపంలో అందజేశారు. శనివారం ఆ కళా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
తెలంగాణ
మిత్రురాలి జ్ఞాపకార్థం పాఠశాలలో కళా ప్రాంగణం నిర్మాణం


