HYD: రామచంద్రాపురంలోని నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. రైతులు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. 90 ఎకరాల ఎఫ్‌టీఎల్‌తో పాటు ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్న 13 ఎకరాలను కలిపి 103 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. పూడికతీత, లోతు పెంపు, ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ల మెరుగుదల, పచ్చదనం పనులు చేపట్టనున్నారు.
తెలంగాణ
నల్లగండ్ల చెరువు పునరుద్ధరణకు శ్రీకారం


