హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీటి కొరత లేకుండా సస్యశ్యామలం చేస్తాం'

BDK: జిల్లాలో నీటి కొరత లేకుండా సస్యశ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల అన్నారు. అశ్వాపురం మండల పరిధిలోని బిజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ 1 వద్ద గోదావరి నీటిని మంత్రి శనివారం విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని తెలిపారు.