హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రోత్సాహం

HYD: నగరంలో కాలుష్య నియంత్రణకు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 18,766 ఆటోలను విద్యుదీకరించేందుకు రూ. 200 కోట్లను ఆమోదించింది. అర్హులైన డ్రైవర్లకు రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ అందించనున్నారు. ప్రస్తుత ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చుకోవడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు ఈ సబ్సిడీ వర్తించనుంది. నగరంలో స్వచ్ఛమైన రవాణాకు ఇది దోహదపడనుంది.