KNR: విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-1, 2 ఏడీఈలు శ్రీనివాస్, లావణ్య తెలిపారు. ఆదర్శనగర్, సుభాష్‌నగర్, కిసాన్‌నగర్, ఎస్టీ కాలనీ, ఖానురా, గాంధీ చౌరస్తా, కలెక్టరేట్, బస్టాండ్, భగత్‌నగర్, ఈపీఎఫ్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు కరెంట్ ఉండదని వెల్లడించారు.
తెలంగాణ
నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్


