NLG: నాగర్జునసాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రం కావడంతో నిత్యం పర్యాటకులు, ఉన్నాతాధికారులు వస్తుంటారు. హిల్‌కాలనీ బుద్ధవనం నుంచి కొత్త వంతెన వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ఉన్న వీధి దీపాలు పని చేయకపోవడంతో రాత్రి సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అంధకారంలో ప్రధాన రహదారి.!


