MHBD: తెలంగాణ తొలి తెలుగు పత్రికగా గుర్తింపు పొందిన తెనుగు వెలువడిన చారిత్రక భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు సోదరులు 1922లో ఇనుగుర్తి నుంచి పత్రికను ప్రారంభించి, సొంతంగా ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా ఉన్న భవనాన్ని ప్రభుత్వం సంరక్షించాలని సాహిత్య అభిమానులు కోరుతున్నారు.
తెలంగాణ
చరిత్రకు సాక్ష్యంగా ‘తెలుగు’ పత్రిక భవనం


