మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ నేడు చైనాతో తలపడనుంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్‌లో సాయంత్రం 4.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సలీమా టెటె నేతృత్వంలోని భారత జట్టు విజయంతో టోర్నీని ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. గ్రూప్-డిలో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో చైనాపై గెలుపు భారత్‌కు ఎంతో ముఖ్యం.
క్రీడలు
నేడు భారత్-చైనా హాకీ సమరం


