ఫుట్‌బాల్‌లో రాణించే స్పెయిన్ జట్టు, ఇప్పుడు క్రికెట్‌లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. 2028 T20 వరల్డ్ కప్ యూరప్ సబ్ రీజినల్ క్వాలిఫయర్-Cలో ఫిన్లాండ్‌పై గెలిచి, అంతర్జాతీయ T20ల్లో వరుసగా అత్యధికంగా 21 మ్యాచ్‌లు గెలిచిన టీమ్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేరిట ఉన్న 20 విజయాల వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది.
క్రీడలు
ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన స్పెయిన్


