హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ శర్మపై సైనీ కీలక వ్యాఖ్యలు

2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ వంద శాతం ఆడతాడని పేసర్ నవ్‌దీప్ సైనీ ధీమా వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అతడు స్పష్టం చేశాడు. రోహిత్ ఎన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడో అందరికి తెలుసని వ్యాఖ్యానించాడు. అతడి లాంటి గొప్ప ఆటగాడు మరొకరు లేరని ప్రశంసించాడు.