దేశవాళీ క్రికెట్‌తో పాటు IPLలోనూ అదరగొట్టిన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనే అజేయ సెంచరీ(131*) బాదాడు. ఈ క్రమంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కాగా, గణతంత్ర దినోత్సవం రోజున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.
క్రీడలు
దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డ్


