హైదరాబాద్: 28°C
వార్తలు

మహబూబాబాద్ మార్కెట్లో కవర్డ్ షెడ్ ప్రారంభం

MHBD: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో కవర్డ్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచంద్రనాయక్  పాల్గొని, స్థానిక MLA భూక్యా మురళీనాయక్ తో కలిసి షెడ్డు ప్రారంభించారు. మార్కెట్ చైర్మన్ సుధాకర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతిరమేష్, మాజీ డిసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, తదితరులున్నారు.