WGL: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వర్ధన్నపేట 104 ఉద్యోగి సముద్రాల మధు, పర్వతగిరి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ ఆర్. గౌతమి, 108 ఈఎంటీ కే. శ్యాంసుందర్‌లను అభినందించారు. శనివారం మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ డాక్టర్ సత్య శారదఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
వార్తలు
104, 108 సిబ్బందికి ప్రశంసా పత్రాలు


