హాకీ ప్రపంచ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ రెండు, సంజయ్ ఒక గోల్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. గ్రూప్-Dలో భాగంగా భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 17న ఇంగ్లండ్‌తో తలపడనుంది.
క్రీడలు
హాకీ ప్రపంచకప్: భారత్ శుభారంభం


