శ్రీలంకతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రాహుల్ కొట్టిన ఒక షాట్‌తో శ్రీలంక ఫీల్డర్ మైదానాన్ని వీడాడు. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నిషాన్ మదుష్కకు రాహుల్ కొట్టిన బంతి మెడ భాగంలో తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించారు. అనంతరం అతడిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. కాగా, అతడి గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
క్రీడలు
రాహుల్ షాట్‌కు గాయపడిన ఫీల్డర్


