ASR: చింతపల్లిలో ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఆర్ఐటీఐ)లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామ్మోహనరావు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19లోగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 19న దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని, మరిన్ని వివరాలకు 94949 29104, 94943 77833 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మిగులు సీట్లు భర్తీకి దరఖాస్తులు


