హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాణ్యమైన మటన్‌ను ఎలా గుర్తించాలి?

AKP: వీకెండ్‌, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మటన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అయితే కొనుగోలు చేసేటప్పుడు మాంసం తాజాదనం, నాణ్యతను పరిశీలించడం ముఖ్యం. మాంసం రంగు సహజంగా ఉండాలి. కొవ్వు తెలుపు లేదా లేత రంగులో, ఎముకలు చిన్నగా ఉంటే లేత మాంసంగా గుర్తించవచ్చు. మాంసం జిగటగా లేదా అసహజ వాసన వస్తే కొనకపోవడం మంచిదని, నిపుణులు సూచిస్తున్నారు.