కోనసీమ: రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన 18 మంది వైసీపీ కార్యకర్తలు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరికలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి షాక్... టీడీపీ లోకి చేరికలు


