హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భోగాపురం విమానాశ్రయానికి ఏరో ఎక్స్‌ప్రెస్

విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ఆదివారం అందుబాటులోకి తెచ్చారు. రెండు మార్గాల్లో 10 చొప్పున నడపనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రూ.300, గాజువాక నుంచి రూ.400 ఛార్జీగా నిర్ణయించారు. 35 సీట్ల బస్సుల్లో దివ్యాంగులు,వృద్ధుల కోసం హైడ్రాలిక్ వీల్‌చైర్ లిఫ్ట్, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభిచారు.