ASR: కలెక్టర్ ఆదేశాలతో కొయ్యూరు మండల కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇకపై సచివాలయాల్లో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. ప్రతీ సోమవారం ఒక సచివాలయాన్ని ఎంపిక చేసి ప్రజల వినతులు స్వీకరిస్తారన్నారు. సోమవారం (రేపు) శరభన్నపాలెం సచివాలయంలో పిజిఆర్ఎస్ నిర్వహిస్తామని, మండలాధికారులు, స్పెషలాఫీసర్లు తప్పకుండా హాజరు కావాలన్నారు
ఆంధ్రప్రదేశ్
రేపు సచివాలయంలో PGRS


