E.G: 1974 ఆగస్టు 16న రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్-కమ్-రైల్వే వంతెనను అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. 4.1 కిలోమీటర్ల పొడవుతో దేశంలో రెండో అతిపెద్ద, ఆసియాలో మూడో అతిపెద్ద వంతెనగా నిలిచిన ఈ నిర్మాణం, ఉభయ గోదావరి జిల్లాల మధ్య రవాణాతో పాటు కోల్‌కత-చెన్నై మార్గంలో రాకపోకలను సులభతరం చేసింది.
ఆంధ్రప్రదేశ్
గోదావరి రోడ్-కమ్-రైల్వే వంతెన ప్రారంభానికి 52 ఏళ్లు


