ASR: పెంచిన తల్లిపై కుమార్తె హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మాడుగుల మండలం గాదిరాయి గ్రామంలో కలకలం రేపింది. భర్త మరణం తర్వాత చెల్లెలి కుమార్తెను పెంచి పెద్ద చేసి వివాహం చేసిన పి.చిలకమ్మపై, కుమార్తె సిరిసొల్ల దేవి రాయితో ఛాతి, తలపై దాడి చేసినట్లు బంధువులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన చిలకమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆస్తి కోసమే దాడి జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెంచిన తల్లిపై హత్యాయత్నం


