హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత్వాన్ని చాటుకున్న జిల్లా రవాణా అధికారి

కోనసీమ: రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయి అనాథగా మారిన పల్లిపాలెం వృద్ధురాలు కామాని ఆదిలక్ష్మి ఇంట DTO దేవిశెట్టి శ్రీనివాసరావు శనివారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. P4 స్ఫూర్తితో ఆమెను దత్తత తీసుకున్న ఆయన.. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం వృద్ధురాలికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.