శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో భారత ప్లేయర్ దేవదత్ పడిక్కల్(131*) సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇండిపెండెన్స్ రోజు ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్ నిలిచారు. టెస్టుల్లో తనే ఫస్ట్ ప్లేయర్. కాగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే.. రెండు అకేషన్స్‌లో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కావడం విశేషం.
క్రీడలు
అరుదైన రికార్డు.. విరాట్ తర్వాత పడిక్కలే


