హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్..!

రాజస్థాన్‌లోని నాగౌర్‌లో రూ.100 కోట్ల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో మాజీ నేవీ ఉద్యోగి మహావీర్‌ను అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో సాంకేతికత నేర్చుకుని అద్దె ఇంట్లో ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ ఫ్యాక్టరీ ఇది కాగా, భారీగా రసాయనాలు, తయారీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.