హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళ మిస్సింగ్.. క్షేమంగా అప్పగింత

AP: మహిళ మిస్సింగ్.. క్షేమంగా అప్పగింతఅనారోగ్యంతో దారి తప్పిన ఓ మహిళను నర్సీపట్నం రూరల్ పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. గబ్బాడ శివారులో సంచరిస్తున్న ఆమెను స్టేషన్‌కు చేర్చి, ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించారు. ఆరా తీసి కదిరిలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి అప్పగించడంతో పోలీసుల మానవత్వంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.