హైదరాబాద్: 28°C
క్రీడలు

హిట్‌మెన్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ బిగ్ అప్‌డేట్

వెస్టిండీస్‌తో సెప్టెంబర్ 2026లో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేయాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసిన రోహిత్ విమర్శలకు సమాధానమిచ్చాడు. దీంతో ఆయన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది.