2027 వన్డే ప్రపంచకప్‌ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు ఐసీసీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మహాత్మా గాంధీ జయంతి రోజున టోర్నీ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ దాదాపు 50 రోజులపాటు సాగనుంది. ఫైనల్ నవంబర్ 21న జరగనుంది.
క్రీడలు
2027 వన్డే ప్రపంచకప్‌కు కొత్త తేదీలు


