KMR: కామారెడ్డిలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు అందరినీ ఆకట్టుకున్నారు. బాన్సువాడ ప్రభుత్వ గిరిజన పాఠశాల విద్యార్థులు ఇందిరాగాంధీ స్టేడియంలో వారి సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా వారితో కలిసి ఆయన స్టెప్పులు వేశారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థులతో హనుమంతరావు స్టెప్పులు


