హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల పండుగలో అన్యమత ప్రచారంపై ఫిర్యాదు

MHBD: కేసముద్రం పట్టణంలో ముత్యాలమ్మ గుడి బోనాల పండుగలో అన్యమత ఆచారాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని హిందూ పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎస్సై క్రాంతి కిరణ్‌కు శనివారం వినతిపత్రం అందించారు. హిందూ ఆచారాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. భక్తుల భద్రత కోసం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల వారు తెలిపారు.