హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూరీ ఆలయ నమూనాలో బాలాపూర్ వినాయక మండపం

HYD: ప్రసిద్ధ బాలాపూర్ వినాయకుడు ఈ ఏడాది ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనా మండపంలో కొలువుదీరనున్నారని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతిఏటా ప్రముఖ ఆలయాల నమూనాలలో మండపాలను రూపొందిస్తున్నారు. గతంలో శ్రీశైలం, అయోధ్య, యాదాద్రి వంటి నమూనాలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.