NRML: దస్తూరాబాద్ మండలంలో SIR-2026 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధించినందుకు తహసీల్దార్ యాదవ్ రావు, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆర్ధిక్‌లకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డులు అందుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, సిబ్బందికి మార్గనిర్దేశం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించారు.
తెలంగాణ
దస్తూరాబాద్ మండలంలో SIR–2026 విజయవంతం


