BHPL: రేగొండ మండలంలోని కొత్తపల్లిగోరి ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా సురేష్ శనివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. రేగొండ ఎంపీవోగా పనిచేస్తున్న సురేష్‌కు ప్రభుత్వం కొత్తపల్లిగోరి ఎంపీవో, తాత్కాలిక ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన విధుల్లో చేరగా, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా సురేష్ బాధ్యతల స్వీకరణ


